Ap 10th Hall Tickets: ప‌దో త‌ర‌గ‌తి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..! 1 y ago

featured-image

AP:10వ తరగతి వార్షిక పరీక్షలు 2025 మార్చి 17 నుంచి 31 వరకు జరుగనున్నాయి. మార్చి 3 నుంచి 13 వరకు గ్రాండ్‌ టెస్ట్‌లు, ప్రీ-ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ లేదా వాట్సాప్‌ మన మిత్ర 9552300009 ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షల షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు తమ అభ్యాసాన్ని మెరుగుపరచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD